ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN, First Publish Date - 2022-12-16T03:15:31+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకే ప్రాంతంలో మూడు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న 10 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు, 50 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రజ్వీ గురువారం బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.

Updated Date - 2022-12-16T03:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising