ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ఉల్లంఘనలపై Traffic‌ police ఫోకస్‌

ABN, First Publish Date - 2022-06-20T14:47:06+05:30

పెండింగ్‌ చలానాలు, సక్రమంగా లేని నెంబర్‌ ప్లేట్లు, కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిలిం ఉన్న వాహన యజమానులపై చర్యలకు ట్రాఫిక్‌ పోలీసుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దానం వాహనాలపై 66 చలానాలు

హైదరాబాద్‌ సిటీ: పెండింగ్‌ చలానాలు, సక్రమంగా లేని నెంబర్‌ ప్లేట్లు, కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిలిం ఉన్న వాహన యజమానులపై చర్యలకు ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. వాహనాన్ని ఆపి వెంటనే చలానాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో నాలుగు చక్రాల వాహన యజమానులే ఎక్కువగా ఉంటున్నారని అధికారులు తెలిపారు. 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కారుపై 8 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు, రూ. 5,175 పెనాల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ కారుతో పాటు తనకు చెందిన మొత్తం 5 వాహనాలపై 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి, జరిమానా మొత్తం రూ. 37,365 చెల్లించినట్లు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శంకర్‌ తెలిపారు. 

Updated Date - 2022-06-20T14:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising