ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: లక్డీకపుల్‎లో భారీగా ట్రాఫిక్ జామ్..

ABN, First Publish Date - 2022-10-07T15:57:30+05:30

లక్డీకపుల్(Lakdikapul) అసెంబ్లీ (Assembly) పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్(traffic) జామ్ ఏర్పడింది. దసరా పండుగ ముగియడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లక్డీకపుల్(Lakdikapul) అసెంబ్లీ (Assembly) పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్(traffic) జామ్ ఏర్పడింది. దసరా పండుగ ముగియడంతో ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు జనాలు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో భారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వాహనాలు చేరుకుంటున్నాయి. మరోవైపు నవరాత్రులు ముగియడంతో హుస్సేన్ సాగర్‎లో నిమజ్జనానికి అమ్మవారి విగ్రహాలు క్యూకట్టాయి. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒకవైపు వర్షం..మరోవైపు ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాలు క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2022-10-07T15:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising