ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vinod Reddy: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజాసింగ్‌‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-29T02:20:21+05:30

మునావర్‌ షోకు మంత్రి కేటీఆర్‌ అవకాశం ఇవ్వడం దురదృష్టకరమని టీపీసీసీ నేత వినోద్‌రెడ్డి vsp

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): మునావర్‌ షో (Munawar Show)కు మంత్రి కేటీఆర్‌ (Minister Ktr) అవకాశం ఇవ్వడం దురదృష్టకరమని టీపీసీసీ నేత వినోద్‌రెడ్డి (Tpcc leader Vinod Reddy) అన్నారు. మునావర్‌ షోకు తాము వ్యతిరేకం కాదని.. లిక్కర్ స్కామ్ (Liquor Scam), ఫినిక్స్‌ నుంచి దృష్టి మరల్చే కుట్ర జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మరల్చి బీజేపీ (Bjp)ని గెలిపించే ప్రయత్నం చేశారన్నారు. అడ్డుకుంటానని రాజాసింగ్‌ (Rajasingh) ప్రకటించినందున ముందే చర్యలు తీసుకోవాల్సిందని..  రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా డీజీపీ, సీపీ చర్యలు తీసుకోవాలని వినోద్‌రెడ్డి డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-08-29T02:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising