ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీతో సహా చెల్లిస్తాం: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-01-26T00:05:19+05:30

తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీపీసీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట: తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని కొడంగల్‌లో ఆయన మాట్లాడారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కొడంగల్‌లో తాను చేసిన అభివృద్ధి తప్ప టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎక్కడా అభివృద్ధి చేయలేదని ఆయన పేర్కొ్నారు. కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంమని ఆయన ప్రకటించారు. సారా తాగే సన్యాసి, కొడంగల్‌ను దత్తత తీసుకున్న దరిద్రుడు ఎక్కడా ఉన్నారని ఆయన ప్రశ్నించాడు. 


Updated Date - 2022-01-26T00:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising