ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో టోనీని విచారిస్తోన్న పోలీసులు

ABN, First Publish Date - 2022-01-29T22:58:23+05:30

డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు విచారిస్తోన్నారు. కోడ్ లాంగ్వేజ్ ద్వారా బడా వ్యాపారవేత్తలకు టోనీ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ అందజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు విచారిస్తోన్నారు. కోడ్ లాంగ్వేజ్ ద్వారా బడా వ్యాపారవేత్తలకు టోనీ అండ్ గ్యాంగ్  డ్రగ్స్ అందజేసింది. కోడ్ లాంగ్వేజ్‌పై టోనిని పోలీసులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ని ముంబైకి ఎలా తీసుకొస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. నైజీరియాలో ఉన్న స్టార్‌ బాయ్ తనకు అందజేశాడని పోలీసులకు టోనీ చెప్పినట్లు తెలుస్తోంది. టోనీకి వ్యాపారవేత్తలతో సంబంధాలు, ఎన్నిసార్లు డ్రగ్స్ అమ్మకాలు చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T22:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising