ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌లో ఓ ఇంట్లో నగదు, నగలు చోరీ

ABN, First Publish Date - 2022-07-07T14:11:37+05:30

శంషాబాద్‌లో దొంగలు కలకలం సృష్టించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌బీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Shamshabad : శంషాబాద్‌లో దొంగలు కలకలం సృష్టించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌బీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. సిద్దేశ్వర అనే వ్యక్తి ఇంట్లో 12 తులాల బంగారంతో పాటు కొంత నగదును దొంగలు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-07T14:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising