ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతీయ జెండా!

ABN, First Publish Date - 2022-08-30T08:26:35+05:30

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద వంద అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొర్రూరులో ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి


తొర్రూరు, ఆగస్టు 29: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద వంద అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా రామయ్య, జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో ఉన్న 280 అడుగుల జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎగురవేశారని, దాని తర్వాత రెండో అతిపెద్ద 100 అడుగుల జెండాను తొర్రూరులో ఏర్పాటు చేసి ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి అన్నారు. వంద అడుగుల ఎత్తు ఉన్న ఇనుప స్థంభాన్ని గుజరాత్‌ నుండి తెప్పించామని దీని విలువ రూ.12 లక్షలు ఉంటుదన్నారు. 

Updated Date - 2022-08-30T08:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising