ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jubilee Hills మైనర్ రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN, First Publish Date - 2022-06-07T15:12:26+05:30

జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్‌లో జరిగింది ప్రైవేట్ పార్టీ ఈవెంట్‌గా తేల్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్‌లో జరిగింది ప్రైవేట్ పార్టీ ఈవెంట్‌గా తేల్చారు. హదీ, సుల్తానా అనే ఇద్దరు యువకులు పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. రోమానియా మైనర్‌తో పాటు మరో యువతిని వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పబ్‌లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఫోక్సో చట్టం కింద మరో కేసు నమోదు చేసే యోచనలో  పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుమారుడిని ఏ6 నిందితుడుగా చేర్చాలని నిర్ణయించారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఫోటోలు, వీడియోలను మీడియా ద్వారా బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-06-07T15:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising