ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో తొలి డోసు 100 శాతం పూర్తి: డీహెచ్

ABN, First Publish Date - 2022-01-04T23:32:41+05:30

రాష్ట్రంలో తొలి డోసు టీకాను 100శాతం వేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో తొలి డోసు టీకాను 100 శాతం వేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టుకు  డీహెచ్ నివేదికను సమర్పించారు. రెండో డోసు టీకా 69 శాతం పూర్తయిందన్నారు. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనెల 1 నాటికి 2.97కోట్ల కరోనా టెస్టులు చేశామని డీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందన్నారు. 

Updated Date - 2022-01-04T23:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising