ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుది దశ ‘లా’ సీట్ల కేటాయింపు పూర్తి

ABN, First Publish Date - 2022-12-16T03:13:07+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : లా సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా గురువారం తుది దశ సీట్లను కేటాయించారు. మొదటి దశలో మొత్తం 5,747 మందికి లా సీట్లను కేటాయించిన అధికారులు, తుది దశలో 2,836 మందికి కేటాయిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : లా సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా గురువారం తుది దశ సీట్లను కేటాయించారు. మొదటి దశలో మొత్తం 5,747 మందికి లా సీట్లను కేటాయించిన అధికారులు, తుది దశలో 2,836 మందికి కేటాయించారు. ప్రస్తుతం సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని లా సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-12-16T03:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising