ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రాష్ట్రాల సీఎంలు తనకు క్లోజ్ అని చెప్పి కోటిన్నర కొట్టేశాడు..

ABN, First Publish Date - 2022-10-17T16:49:10+05:30

రెండు రాష్ట్రాల సీఎం (Two States CMs)లు తనకు బాగా క్లోజని చెప్పి నమ్మించి ఓ కేటుగాడు కోటిన్నర కొట్టేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : రెండు రాష్ట్రాల సీఎం (Two States CMs)లు తనకు బాగా క్లోజని చెప్పి నమ్మించి ఓ కేటుగాడు కోటిన్నర కొట్టేశాడు. స్టార్ హోటల్స్ (Star Hotels) అడ్డాగా వీఐపీలే టార్గెట్‌గా నకిలీ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ మోసాలకు పాల్పడ్డాడు. సీఎం జగన్‌ (CM Jagan)కు తాను ఎంత చెబితే అంత అంటూ బుకాయించాడు. ఏపీఎస్ఆర్‌టీసీ (APSRTC) డిపో ఆటోమేషన్ ప్రాజెక్ట్, మరో ప్రాజెక్ట్ సెట్ చేస్తానని చెప్పి కోటిన్నర వసూలు చేశాడు. విడతల వారీగా సొమ్ము వచ్చి అతని అకౌంట్‌లో పడగానే అక్కడి నుంచి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-10-17T16:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising