ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కేసీఆర్‌ అజెండా అదే..

ABN, First Publish Date - 2022-12-16T17:01:20+05:30

Hyderabad: ప్రజాస్వామిక గొంతులను నొక్కడమే సీఎం కేసీఆర్ ఎజెండాగా పెట్టుకున్నాడని.. కాంగ్రెస్ వార్ రూంపై దాడులు అందులో భాగమేనని పీసీసీ ఉపాధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ప్రజాస్వామిక గొంతులను నొక్కడమే సీఎం కేసీఆర్ ఎజెండాగా పెట్టుకున్నాడని.. కాంగ్రెస్ వార్ రూంపై దాడులు అందులో భాగమేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ‘భారత్ తోడో యాత్ర’ అంటూ నడ్డ వక్రభాష్యం చెబుతున్నారని. నడ్డా సొంత రాష్ట్రంలో ఇలాంటి అబద్ధాలు చెప్పడంతోనే ప్రజలు బీజేపీని ఓడించారని గుర్తు చేశారు. ఢిల్లీ‌‌లో కేసీఆర్ అందరికి సర్వదర్శనం ఇస్తూ..రాష్ట్రంలో మాత్రం ఆయన దర్శనానికి నోచుకోవడం లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం దర్శనం గగనంగా మారిందని విమర్శించారు.

Updated Date - 2022-12-16T17:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising