ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-12-16T03:02:07+05:30

చొప్పదండి/జమ్మికుంట రూరల్‌, డిసెంబరు15: కరీంనగర్‌జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో కౌలురైతు అట్ల కనకయ్య(35)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన కనకయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చొప్పదండి/జమ్మికుంట రూరల్‌, డిసెంబరు15: కరీంనగర్‌జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో కౌలురైతు అట్ల కనకయ్య(35)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన కనకయ్య పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. పంట దెబ్బతినటంతో అప్పులు తీర్చే మార్గం కానరాక బుధవారం పురుగుల మందు తాగాడు. జమ్మికుంట మండలం వావిలాలలో యువ రైతు గొర్ల కొంరయ్య (38) పొలంలో గుంటుక కడుతుండగా గుండె పోటుకు గురై చనిపోయాడు. రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న కొంరయ్యకు గత నాలుగేళ్లుగా దిగుబడి సరిగా రావడం లేదు. ఐదు లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని భార్య రజిత వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలో చేనులో గుంటుక కొట్టేందుకు నాగలికి ఎడ్లు కడుతుండగా, గుండె పోటుతో కుప్ప కూలిపోయాడు.

Updated Date - 2022-12-16T03:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising