ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: మూడు రోజులుగా దేవాలయంలోనే నాగుపాము

ABN, First Publish Date - 2022-10-17T15:53:34+05:30

ఓ నాగుపాము మూడు రోజులుగా కమల్‌నగర్‌లోని ఈదమ్మ తల్లి ఆలయంలోనే ఉంటోంది. స్థానికులైన ఆదిముళ్ల కృష్ణ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: ఓ నాగుపాము మూడు రోజులుగా కమల్‌నగర్‌లోని ఈదమ్మ తల్లి ఆలయంలోనే ఉంటోంది. స్థానికులైన ఆదిముళ్ల కృష్ణ, బెల్లంకుమార్‌ మూడు రోజుల క్రితం నాగుపామును గుర్తించారు. తిరిగి వెళ్లిపోతుందని భావించారు. కానీ, పాము దేవాలయంలోనే ఉండిపోవడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలిసి మహిళలు పూజలు చేయడం మొదలు పెట్టారు. కమల్‌నగర్‌తో పాటు, చుట్టుపక్కల బస్తీవాసులు పామును ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - 2022-10-17T15:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising