ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఉత్సవాలు సరే.. ఇచ్చిన హామీల మాటేమిటి?: వినోద్‌కుమార్‌

ABN, First Publish Date - 2022-06-02T03:04:03+05:30

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామంటోందని, కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీల మాటేమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామంటోందని, కానీ విభజన చట్టంలో ఇచ్చిన  హామీల మాటేమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ప్లాంట్‌, పసుపుబోర్డు, కాజిపేట రైల్వేకోచ్‌ వంటి వాటిపై వైఖరిని కేంద్రమంత్రి అమిత్‌షా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే అప్పులు ఉత్పాదక రంగానికే కేటాయిస్తోందన్నారు. అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్ట్ర్కిప్టు చదువుతూ బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్‌కుమార్‌ నవ్వుల పాలవ్వుతున్నారని వినోద్‌కుమార్‌ ఎద్దేవాచేశారు. 

Updated Date - 2022-06-02T03:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising