ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్‌రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు: సీతక్క

ABN, First Publish Date - 2022-03-21T03:14:57+05:30

తెలంగాణలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేదల భూములను కార్పొరేట్‌ సంస్థలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి: తెలంగాణలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేదల భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో పేదల భూములను మాయం చేశారన్నారు. ప్రతిగింజా కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఉరి అంటున్నారని చెప్పారు. పేదల కోసం 100 రోజుల పని తెచ్చింది, పొడు భూములకు పట్టాలిచింది సోనియమ్మ అని సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన ఎవరైనా వైన్స్ షాపులు ఇస్తారా అని,  కేసీఆర్ ఇవ్వడం సిగ్గుచేటని సీతక్క విమర్శించారు. 


Updated Date - 2022-03-21T03:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising