ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

ABN, First Publish Date - 2022-04-26T01:25:51+05:30

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా హెరాయిన్ పట్టుబడింది. రూ.21.9 కోట్ల విలువైన 3.12 కేజీల హెరాయిన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన విమానంలో డ్రగ్స్ గుర్తించారు. నైరోబీ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌కు విమానం వచ్చినట్లు గుర్తించారు. బిజినెస్ వీసాపై వచ్చిన మహిళా ప్రయాణికురాలను  అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-04-26T01:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising