ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం..

ABN, First Publish Date - 2022-01-16T13:26:56+05:30

సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంతో క్లబ్‌ పూర్తిగా దగ్ధమైంది.


10 ఫైర్ ఇంజన్లు దాదాపుగా మూడు గంటలుగా మంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఈ క్లబ్‌ను 1878 బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఇది భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్‌ కూడా విడుదల చేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-16T13:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising