ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వోమాక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ ఎండీ అరెస్ట్

ABN, First Publish Date - 2022-01-19T02:21:54+05:30

సర్వోమాక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ ఎండీని పోలీసులు అరెస్ట్ చేశారు. అవసరాల వెంకటేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. రూ.402 కోట్ల బ్యాంక్ రుణాల పేరుతో ఆయన మోసం చేసినట్టు అభియోగం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సర్వోమాక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ ఎండీని పోలీసులు అరెస్ట్ చేశారు. అవసరాల వెంకటేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. రూ.402 కోట్ల బ్యాంక్ రుణాల పేరుతో ఆయన మోసం చేసినట్టు అభియోగం ఉంది. 2018 సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. బ్యాంక్‌ రుణాలను బినామీ కంపెనీలకు నిందితుడు తరలించినట్లు గుర్తించారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ కోర్టులో హాజరుపర్చింది. వెంకటేశ్వరరావుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. 

Updated Date - 2022-01-19T02:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising