ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2022-10-08T01:04:19+05:30

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.3కోట్లకు పైగా విలువైన బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.57కోట్ల విలువైన 4,895 గ్రాముల బంగారం సీజ్ చేసిన అధికారులు మరో కేసులో రూ.1.47కోట్ల విలువైన 2800 గ్రామల 24 బంగారం కడ్డీలు సీజ్ చేశారు. 

Updated Date - 2022-10-08T01:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising