ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైర్ పంక్చర్... క్వాలిస్ వాహనం బోల్తా

ABN, First Publish Date - 2022-01-17T21:45:36+05:30

జిల్లాలోని డిండి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ అయ్యి క్వాలిస్ వాహనం బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: జిల్లాలోని  డిండి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ అయ్యి క్వాలిస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఇజాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆ చిన్నారని హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట  బాబానగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-17T21:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising