ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగ్ బ్రేకింగ్: మునుగోడు మండలంలో పోలీసుల తనిఖీలు

ABN, First Publish Date - 2022-10-17T22:09:07+05:30

బిగ్ బ్రేకింగ్: మునుగోడు మండలంలో పోలీసుల తనిఖీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన కోటి రూపాయలు పట్టుబడింది. బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. 

Updated Date - 2022-10-17T22:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising