ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హైదరాబాద్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఫైనల్స్ నిర్వహిస్తాం’

ABN, First Publish Date - 2022-12-07T17:05:40+05:30

ఈ నెల 10, 11న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిల్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ నెల 10, 11న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిల్ రెడ్డి తెలిపారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం 4 సెషన్స్ ఉన్నాయన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్ రేసింగ్ ఉంటుందన్నారు. 12 కార్లు, 24 రేజర్లు ఫైనల్స్‌లో పాల్గొంటారని వెల్లడించారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హుస్సేన్‌సాగర్ తీరానపై ప్రత్యేకంగా వేసిన ట్రాక్ రేసింగ్‌కు అనుకూలంగా ఉందన్నారు. 6 వేల మంది సందర్శకులు చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఫైనల్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

Updated Date - 2022-12-07T17:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising