ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం

ABN, First Publish Date - 2022-04-25T22:21:11+05:30

ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  జిల్లాల్లో ప్రతీ సోమవారం ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం కానుంది.  గ్రీవెన్స్ డే రెండేళ్లుగా ఆగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్‌భవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని గవర్నర్ ప్రకటన చేశారు. ఇప్పటికే రాజ్‌భవన్ దగ్గర ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు   గవర్నర్ కార్యాలయం చేసింది. 


Updated Date - 2022-04-25T22:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising