ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-29T22:48:59+05:30

నగరంలో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కొకైన్‌ను ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొకైన్‌ సరఫరా ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందన్నారు. ఎబుకా సుజీ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడని,  అతని కోసం గాలించాము కానీ దొరకలేదన్నారు. ఎయిర్ పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడుతుందని తెలిపారు.ఎయిర్‌పోర్ట్‌లలో డీఆర్ఐ‌కి దొరికిన గ్యాంగ్‌కు ఇతనికి సంబంధాలు ఉన్నాయన్నారు. దేశంలో అన్ని నగరాల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేస్తున్నారని సీపీ తెలిపారు. వీరు ఇన్‌స్టా‌గ్రామ్, వాట్సాప్ , స్నాప్ చాట్ కొన్ని యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తున్నారని వెల్లడించారు. 

Updated Date - 2022-06-29T22:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising