ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు ఉపఎన్నిక.. ఢిల్లీ నుంచే కేసీఆర్ సమీక్ష.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2022-10-17T22:28:21+05:30

మునుగోడు ఉపఎన్నిక.. ఢిల్లీ నుంచే కేసీఆర్ సమీక్ష.. ఎందుకంటే..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సీఎం కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. జ్వరం కారణంగా 2 రోజులుగా ఎవరినీ కలవని సీఎం కలవలేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, కవిత మకాం వేశారు. అంతేగాక మునుగోడు ఉపఎన్నికపై ఢిల్లీ నుంచే ఆయన సమీక్షిస్తున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ కూడా గెలుపై దృష్టి సారించింది. అలాగే ఈ ఉపఎన్నికకు డబ్బు విచ్చలవిడిగా ఆయా పార్టీలు ఖర్చుచేస్తున్నట్లు కూడా సమాచారం. 

Updated Date - 2022-10-17T22:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising