ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం

ABN, First Publish Date - 2022-08-06T22:04:34+05:30

రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: జిల్లాలోని  రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో గోదాంపై రేకులు వేస్తుండగా కార్మికుడు జారిపడి మృతి చెందాడు. మృతుడు ఒడిషాకు చెందిన సుదర్శన్‌గా గుర్తించారు. మరో కార్మికుడు అనాంచరణ్‌ బెహర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను గోప్యంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఉంచుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-06T22:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising