TS News: లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద పేలుడు
ABN, First Publish Date - 2022-12-15T18:22:29+05:30
నగరంలోని గాంధీనగర్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర పేలుడు ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర పేలుడు ఘటన చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులు కర్నూలుకు చెందిన చంద్రన్న, సురేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2022-12-15T18:22:31+05:30 IST