ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

ABN, First Publish Date - 2022-03-12T18:51:35+05:30

తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న చైర్మన్ ఎన్నిక జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగనుంది. రేపు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోమారు కౌన్సిల్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి గుత్తా నామినేషన్ వేయనున్నారు. 

Updated Date - 2022-03-12T18:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising