ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా

ABN, First Publish Date - 2022-02-17T23:56:23+05:30

ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ నేత విజయశాంతి  వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు అభిప్రాయపడింది. భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈవేలం వంటి పారదర్శక విధానాలను పాటించాలని హైకోర్టు సూచించింది. విజయశాంతి పిల్‌పై హైకోర్టు విచారణను ముగించింది. 

Updated Date - 2022-02-17T23:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising