ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట

ABN, First Publish Date - 2022-04-20T00:59:24+05:30

ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట లభించింది. దొంగబాబా ఆశ్రమంలో ఉన్న కూతురిని కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. దొంగబాబా ఆశ్రమంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో దొంగబాబా వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమం స్థాపించారు. తమ కూతురు సంతోష్ రూపను తప్పుదోవ పట్టించి ఆశ్రమంలో నిర్భందించారని తల్లిదండ్రుల పిటిషన్ దాఖలు చేశారు. ఆశ్రమంలో 168 మంది యువతులు బందీలుగా ఉన్నారని, ఇరుకు గదుల్లో ఉంచి నిర్వాహకులు మాదకద్రవ్యాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. దొంగ బాబా వీరేంద్ర దీక్షిత్ పరారీలో ఉన్నారు. సీబీఐ లుక్‌అవుట్ నోటీస్ చేసింది. ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.

Updated Date - 2022-04-20T00:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising