ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని Bjp జలగలా పట్టి పీడిస్తోంది: Cm Kcr

ABN, First Publish Date - 2022-07-11T00:03:43+05:30

దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆయన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో(Bjp national excutive meeting)లో ప్రధాని ఏం మాట్లాడారో ఆయనకే తెలియాలన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రధానిని అడిగానని.. ఏ ఒక్క దానికి కూడా రిప్లై రాలేదని చెప్పారు.  సమాధానం చెప్పకుండా తమ డొల్లతనం చూపించుకున్నారని ఎద్దేవా చేశారు.  దేశానికి మోదీ సర్కార్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. 




Updated Date - 2022-07-11T00:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising