ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల షెడ్యూల్ విడుదల

ABN, First Publish Date - 2022-06-02T00:49:40+05:30

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. గురువారం ఉదయం 8.45 గంటలకు గన్‌పార్కు దగ్గర సీఎం కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. గురువారం ఉదయం 8.45 గంటలకు  గన్‌పార్కు దగ్గర సీఎం కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. ఉదయం 8.57 గంటలకు పబ్లిక్ గార్డెన్ దగ్గర కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. 9 గంటలకు జాతీయ జెండాను ఆయన ఆవిష్కరిస్తారు. సాయంత్రం హైకోర్టు ప్రాంగణంలో  జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి 32 జిల్లాల కోర్టులను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Updated Date - 2022-06-02T00:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising