ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana అసెంబ్లీ వద్ద అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2022-03-12T19:13:50+05:30

తెలంగాణ అసెంబ్లీ వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. అసెంబ్లీ గేట్ నంబర్ ఒకటి దగ్గర ఉన్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాద ఘటనతో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-12T19:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising