ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌కు తరుణ్ చుగ్ ఫోన్

ABN, First Publish Date - 2022-04-18T21:10:48+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఫోన్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఫోన్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు  ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై ఈరోజు దాడి చేయడంపై ఆరా తీశారు. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకున్న విషయం తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు. జాతీయ నాయకత్వం అండగా ఉంటోంది.. ధైర్యంగా ముందుకెళ్లమని సంజయ్‌కు తరుణ్ చుగ్ చెప్పారు.

Updated Date - 2022-04-18T21:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising