ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది:Tarun Chug

ABN, First Publish Date - 2022-07-03T22:23:19+05:30

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించుతామని బిజెపి తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్‌చుగ్(tarun chug) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించుతామని బిజెపి తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్‌చుగ్(tarun chug) అన్నారు. అందుకోసం బీజేపీ(bjp) కంకణం కట్టుకుందని తెలిపారు. దీనికి సూచనగా మా కార్యాలయం ముందు కౌంట్‌డౌన్ బోర్డ్ పెట్టామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఇది చూసి టీఆర్ఎస్(trs)కు భయం పట్టుకుందన్నారు. ఆభయం సీఎం కేసీఆర్‌లో(kcr) కనిపిస్తోందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-07-03T22:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising