ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ట్యాంక్బండ్పై మంత్రి తలసాని, మేయర్ పర్యటన

ABN, First Publish Date - 2022-09-07T22:17:13+05:30

ట్యాంక్బండ్ (Tankbund)పై మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas), మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ట్యాంక్బండ్ (Tankbund)పై మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas), మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని విమర్శించారు. బాలాపూర్ వినాయకుడి నుంచి ఖైరతాబాద్ వినాయకుడి వరకు..  నగరంలో అన్ని విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేశామని తలసాని శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2022-09-07T22:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising