ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-04-10T00:18:33+05:30

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట:  జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్దతు ధర క్వింటా రూ.1200 ట్రేడర్స్ ఇవ్వడంతో రైతులు భగ్గుమన్నారు. రైతులు కాంటా మిషన్లు ధ్వంసం చేశారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. మద్దతు ధర పెంచిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. 

Updated Date - 2022-04-10T00:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising