ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో సునీల్ బన్సల్ సమావేశం

ABN, First Publish Date - 2022-10-02T16:26:59+05:30

జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఆదివారం సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ (Sunil bansal) ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లక్ష్మణ్ (Laxman), కార్యవర్గసభ్యులు ఈటల(Etela rajender), వివేక్ (Vivek), గరికపాటి (Garikapati), ఇంద్రసేనారెడ్డి (Indrasena reddy), జితేందర్ రెడ్డి(Jitender reddy), విజయశాంతి (Vijayashanti) హాజరవగా... బండి సంజయ్ (Bandi sanjay) కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో  పాల్గొన్నారు. వరస సమావేశాలతో శనివారం సునీల్ బన్సల్ (BJP is in charge of Telangana) బిజీగా గడిపారు. బీజేపీ స్టీరింగ్ కమిటీ, మండల ఇంచార్జ్‌లతో, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటితో బన్సల్ సమీక్ష జరిపారు. మునుగోడు పరిస్థితులపై రాత్రి అమిత్ షా (Amith shah)కు రాష్ట్ర ఇంచార్జ్  వివరించారు. దీంతో కార్యవర్గ సభ్యులతో సమావేశం కావాలని అమిత్ షా (Union minister) ఆదేశించారు. షా ఆదేశాలతో మునుగోడు ఉప ఎన్నికపై జాతీయ కార్యవర్గ సభ్యులకు బన్సల్ పలు సూచనలు చేశారు. 

Updated Date - 2022-10-02T16:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising