ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ గేమ్స్‌లో రూ.36లక్షలు పోగొట్టుకున్న Student

ABN, First Publish Date - 2022-06-04T16:48:10+05:30

ఆన్‌లైన్ గేమ్స్‌లో ఓ విద్యార్థి భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకున్న ఘటన నగరంలోని చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్స్‌లో ఓ విద్యార్థి భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకున్న ఘటన నగరంలోని చోటు చేసుకుంది. అంబర్ పేటకు చెందిన విద్యార్ధి ఫ్రీఫైర్ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమర్లు విద్యార్థి తల్లి, తాత అకౌంట్ల నుంచి డబ్బును ఖాళీ చేశారు. దాదాపు రూ.36 లక్షల నగదును ఆన్‌లైన్ గేమర్లు కాజేశారు. విషయాన్ని గుర్తించిన బాలుడి తల్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-04T16:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising