ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి: మంత్రి హరీశ్ రావు

ABN, First Publish Date - 2022-02-11T00:54:01+05:30

ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతేకాకుండా రైతులపై భారం వేసిందన్నారు. జిల్లాలోని నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో లబ్ధిదారులకు స్పింక్లర్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప, రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు కాగానే పెట్రో భారం ఖాయమన్నారు. నియోజకవర్గ పరిధిలో మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారన్నారు. రైతులు అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. 


Updated Date - 2022-02-11T00:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising