ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్ : స్టీఫెన్ రవీంద్ర

ABN, First Publish Date - 2022-01-13T19:18:43+05:30

నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ముఠా క్లోనింగ్ చేస్తోంది. మొహాలీ, పంజాబ్‌కి చెందిన ఏడుగురు ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా ఉన్నాడు. విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులను ముఠా సప్లై చేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను ముఠా అమ్ముతోంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు’’ అని వెల్లడించారు.


Updated Date - 2022-01-13T19:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising