ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసుపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-03-07T23:24:20+05:30

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో బీజేపీ నేత జితేందర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో  బీజేపీ నేత జితేందర్ రెడ్డి పీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే శుక్రవారం వరకు పీఏ రాజును  ఇబ్బందులకు గురి చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. పేట్ బషీర్ బాగ్ పోలీసులకు ఢిల్లీలో ఉన్న రాజును పిలిచి దర్యాప్తు చేసే అధికారం ఉందా అని హైకోర్టు  ప్రశ్నించింది. శుక్రవారం వరకు పోలీసులు, అధికారులు కోర్టుకు తెలపాలని పోలీసులను హైకోర్టు అదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-07T23:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising