ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

ABN, First Publish Date - 2022-10-17T05:59:49+05:30

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

రోలర్‌ స్కేటింగ్‌ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం

ఒలంపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కైలాష్‌యాదవ్‌

ఖిలావరంగల్‌, అక్టోబరు 16: క్రీడాకారులు క్రీడల్లో భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో రాణించాలని ఒలంపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బైరబోయిన కైలాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఖిలావరంగల్‌ మధ్యకోటలో రాష్ట్ర స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ రోడ్‌ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు కోచ్‌ల నుంచి ఉత్తమ శిక్షణను పొంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని అన్నారు. క్రీడాకారులకు భవిషత్‌లో మంచి గ ుర్తింపు ఉందన్నార ు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు నవంబరు 1 నుంచి 5 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకార ులకు మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌వో ఇందిర, మాజీ కార్పొరేటర్‌ బైరబోయిన దామోదర్‌యాదవ్‌, స్కేటింగ్‌ కోచ్‌లు, క్రీడాకారులు సిద్దార్థ, జోయేల్‌, హర్ష, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T05:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising