ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు!

ABN, First Publish Date - 2022-05-15T08:46:52+05:30

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఎకరం నుంచి ఎకర న్నర స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఎకరం నుంచి ఎకర న్నర స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం స్థలాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా స్థలాలను చదును చేసి, క్రీడలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 18న సీఎం కేసీఆర్‌ దీనిపై సమీక్ష చేయనున్నారు. స్థలాల గుర్తింపు పురోగతిపై ఈనెల 16న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-05-15T08:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising