ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్కును కరిచిన రక్త పింజర

ABN, First Publish Date - 2022-12-15T00:23:19+05:30

మండలంలోని వెలుగురాళ్ల తండాకు చెందిన ఎస్లావత్‌ జగన్‌ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను బుధవారం రక్తపింజర కాటేసింది.

కుక్కకు చికిత్స చేస్తున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌ చేసి కాపాడిన వైద్యుడు

కడ్తాల్‌, డిసెంబర్‌ 14: మండలంలోని వెలుగురాళ్ల తండాకు చెందిన ఎస్లావత్‌ జగన్‌ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను బుధవారం రక్తపింజర కాటేసింది. దీంతో కుక్కను రక్షించుకునేందుకు జగన్‌ వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాడు. పశు వైద్యాధికారి విజయ్‌కుమార్‌ కుక్కకు యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌ చేసి దాన్ని రక్షించారు. కుక్క ప్రాణాలతో బయటపడడంతో యజమాని సంతోషించారు. ఇలాం టి వైద్యం చేయడం అరుదని స్థానికంగా చర్చించుకున్నారు.

Updated Date - 2022-12-15T00:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising