ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం

ABN, First Publish Date - 2022-02-26T17:30:32+05:30

జిల్లాలో శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : జిల్లాలో శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది.. ప్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందిన విమానంగా గుర్తించారు. ట్రైనింగ్ విమానం మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ ఉన్నారు. దట్టమైన పొగతో ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. 


గతంలో ఫ్లైటెక్ ఏవియేషన్‌పై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆ సమయంలో సీబీఐ, ఈడీ, బీఆర్ఐ సంస్థల విచారణ కూడా జరిగింది. ట్రైనింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించడంలేదని అటు ఏవియేషన్ డైరెక్టర్‌కు కూడా చాలా ఫిర్యాదులు అందాయి. రెండేళ్ల క్రితం ఫ్లైటెక్ ఏవియేషన్‌లో డీజీసీఐ తనిఖీలు నిర్వహించింది. 



Updated Date - 2022-02-26T17:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising