ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి ప్రైవేటీకరణ ఆటలు సాగనివ్వం: కొప్పుల

ABN, First Publish Date - 2022-01-25T07:40:45+05:30

లాభాలతో నడుస్తున్న సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాభాలతో నడుస్తున్న సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కేంద్రం అమ్మేయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి గణనీయమైన అభివృద్థి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. 


Updated Date - 2022-01-25T07:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising