ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో పోటీ చేయాలి: ఎంపీ లక్ష్మణ్‌

ABN, First Publish Date - 2022-10-07T20:09:19+05:30

దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో పోటీ చేయాలని ఎంపీ లక్ష్మణ్‌ సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో  పోటీ చేయాలని ఎంపీ లక్ష్మణ్‌ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి BRSపై పోటీచేసి గెలవాలని డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేసినవారు దేశం గురించి మాట్లాడటం‌ సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ అవినీతి సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను కించపరించారనన్నారు. ఏపీలో పోటీచేస్తే అక్కడి ప్రజలు బుద్ధి చెప్తారని ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-10-07T20:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising